ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై ధ్వజమెత్తాడు.
మోదీ ప్రతిరోజూ.. నాలుగు కొత్త జతల బట్టలు తొడుక్కుంటాడనీ, పది లక్షల విలువ చేసే సూటును వేసుకుని ప్రపంచదేశాలు చుట్టివస్తారని, మరి ఇలాంటి వ్యక్తిని ప్రజలు ‘ఫకీర్’గా ఎలా ఒప్పుకుంటారని కేజ్రీవాల్ విమర్శించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి