రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సులభంగా ఇంటికి 20 వేలు వచ్చే ఐడియాని మంత్రి కామినేని శ్రీనివాసరావు కనిపెట్టారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, ప్రతిపక్షనేత జగన్ దోచుకున్న లక్ష కోట్లను రాష్ట్రంలోని పేద కుటుం బాలకు ఇంటికి రూ.20వేల చొప్పున పంచిపెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు జగన్ ని డి మాండ్ చేశారు.
కృష్ణా జిల్లా, చిననందిగామలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రభవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి