భారత్ హకీ జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించి, ఆసియా చాంపియన్ గా నిలిచింది.
మలేషియాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. లీగ్ దశలోకూడా భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించినా.. భారత్ హాకీ వీరులు ముందు వారి ఆటలు సాగలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి