మలేషియాలో జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్ షిప్ ట్రోఫీలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కు షాకిచ్చింది.ఈరోజు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 3-2 స్కోరుతో పాకిస్థాన్ పై విజయం సాధించింది.
ఆట మొదటి సగం పూర్తయ్యేసరికి 1-2 గోల్స్ తేడాతో వెనుకబడ్డ భారత్ సెకండ్ హాఫ్ లో విజృంబించి ఆడింది.
భారత్ జట్టు తరఫున పర్దీప్ మోర్, రూపిందర్ పాల్ సింగ్, రమణదీప్ సింగ్ తలా ఓ గోల్ సాధించగా, పాక్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ ఇర్ఫాన్ చెరో గోల్ కొట్టారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి