google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: అమీర్ ఏంటిది పబ్లిగ్గా..??!

21, అక్టోబర్ 2016, శుక్రవారం

అమీర్ ఏంటిది పబ్లిగ్గా..??!



 వేలాదిమంది ఆహుతులు, మీడియా కెమెరాలు చూస్తుండగానే, బాలీవుడ్ టాప్ హీరో అమీర్‌ఖాన్‌  తన భార్యకి ముద్దిచ్చి, అక్కడికి వచ్చిన ఆహుతులందర్నీ ఫాక్ కి గురిచేశాడు.

బయట ఫంక్షన్లలో ఎప్పుడూ హుందాగా నడుచుకునే అమిర్ ఎప్పుడూ లేంది ఇలా చేసేసరికి, చుట్టూవున్న సన్నిహితులు, కాసేపు అవాక్కయిపోయారు.    

గురువారం ముంబైలో జరిగిన ‘మామి’ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో తన భార్య కిరణ్‌రావు పెదాలను పబ్లిక్‌గా ముద్దాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భారత్‌లో ఆలింగనాలు, చెంపలపై సున్నితమైన ముద్దులు మామూలే గానీ, ఇలా లిప్ లాక్ లు మాత్రం చాలా అరుదే..

ఇప్పుడు అమీర్‌, కిరణ్‌రావు లిప్‌లాక్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి