google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: భారతీయులతో పోటీ పడండి!

18, అక్టోబర్ 2016, మంగళవారం

భారతీయులతో పోటీ పడండి!



అమెరికా విద్యార్ధులు తమలో తాము పోటీ పడితే సరిపోదనీ, ప్రపంచీకరణ నేపథ్యంలో గట్టిగా నిలబడాలంటే, భారత్, చైనా యువతతోనూ పోటీ పడాల్సి ఉంటుందని, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేర్కొన్నారు.

 ఆయన వాషింగ్టన్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించడంపై, విద్యా, ఉద్యోగ రంగాల్లో భారత్ ఎదుగుదలను ఒబామా స్పష్టంగా గుర్తించినట్టైందని, దేశ ఆర్థిక, రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి