google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: న్యూజిలాండ్ పై సర్జికల్ దాడి!!

24, అక్టోబర్ 2016, సోమవారం

న్యూజిలాండ్ పై సర్జికల్ దాడి!!




'విరాట్ కోహ్లీ రోజూ చేసే పని ఇదే. నిద్ర లేవడం, తినడం, సెంచరీ చేయడం, పడుకోవడం.. ఇదే పని'!! అంటూ  జడేజా  సరదాగా ట్వీట్ చేశాడు. మూడో వండే లో తన వీరోచిత బ్యాటింగ్తో భారత్ ను గెలిపించిన కోహ్లీని, జడేజా పొగడ్తలతో ముంచెత్తాడు.

కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్ పై సర్జికల్ దాడి చేసాడని, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన స్టయిల్లో విరాట్ ను ప్రశంసించాడు.  బౌల్ట్ వేసిన ఒకే ఓవర్లో కొహ్లీ వరుసగా 4, 2, 4, 6, 2,4 పరుగులు చేసి, భారత్ విజయాన్ని సులభతరం చేసాడు.

నిన్నటి వీరోచిత బ్యాటింగ్ చేసిన కోహ్లీ ని ప్రముఖ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు పొగడ్తలతో ముంచెత్తారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి