google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఇదీ పాయింటే!!

20, అక్టోబర్ 2016, గురువారం

ఇదీ పాయింటే!!



నిన్న మీడియాముందు నారా లోకేష్ ప్రకటించిన కుటుంబ ఆస్తుల వివరాలను   వైయస్సార్ సీపి  ఎద్దేవా చేసింది.

 నోటికొచ్చిన లెక్కలు చెబితే, నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్ళు కారనే విషయం తెలుసుకోవాలని వారు అన్నారు. తాము చెప్పిందల్లా ప్రచారం చేయటానికి  అనుకూల మీడియా ఉంటే ఉండొచ్చుగానీ, అందర్నీ ఇక ఎన్నో ఏళ్ళు మోసం చెయ్యలేరని అన్నారు.

దీనికి చిన్న ఉదాహరణ గా వైయస్సార్ సీపి చెప్పిన ఉదాహరణ కూడా, ఆలోచించతగ్గదిగా అనిపిస్తోంది.

 ఎప్పుడో పదిహేనేళ్ల కిందట జూబ్లీ హిల్స్‌లో పాతిక లక్షలకు కొన్న భవనం.. ఇపుడు యాభై కోట్లు పలుకుతున్నా చంద్రబాబు, లోకేశ్, దాని విలువ పాతిక లక్షలనే చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి