google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

15, అక్టోబర్ 2016, శనివారం

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు



 పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి .లీటరు పెట్రోల్‌పై రూ. 1.34, డీజిల్‌పై రూ.2.37ల చొప్పున పెంచుతున్నట్లు చమురు ఉత్పత్తి సంస్థలు ప్రకటించాయి.

పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి, అమల్లోకి వస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి