google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఓన్లీ ఫ్రెండ్ షిప్ అంతే!!

19, అక్టోబర్ 2016, బుధవారం

ఓన్లీ ఫ్రెండ్ షిప్ అంతే!!


 
తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు హీరోయిన్ శ్రియశరణ్ ఎట్టకేలకు నోరు విప్పింది.  వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవోతో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడం తెలిసిందే.

 వాళ్ళిద్దరూ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలు బయటకు రావడంతో.. బ్రావోతో శ్రియ డేటింగ్‌లో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి.

కేవలం ఫ్రెండ్‌షిప్ కొద్దీ లంచ్ చేశామే తప్ప, అందులో ఎలాంటి ఆంతర్యం లేదని తేల్చి చెప్పింది.  ప్రస్తుతం సింగిల్‌గా జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నానని,  అయితే తాను ఎవరితోనూ ప్రేమలో లేనంటూ కుండ బద్దలు కొట్టేసింది శ్రియ.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి