google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పోస్టర్‌ సూపర్ ‘గురు’!

31, అక్టోబర్ 2016, సోమవారం

పోస్టర్‌ సూపర్ ‘గురు’!



 విక్ట్రీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గురు '.  ఓ బాక్సర్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఇదివరకే విడుదలవగా.. ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్టర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకటేష్‌ తన శిష్యురాలితో బైక్‌పై వెళ్తున్న స్టిల్‌ చిత్రంపై ఆసక్తిని పెంచేలా వుంది.

 బాలీవుడ్‌లో మాధవన్‌ హీరోగా విడుదలైన చిత్రం ‘సాలా ఖాడూస్‌’. ఈ సినిమాను తెలుగులో ‘గురు’గా రీమేక్‌ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్‌.

 ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీ వెర్షన్‌లో నటించిన రితికా సింగే ఈ సినిమాలోనూ హీరోయిన్‌ పాత్ర పోషిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి