google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రష్మీ ని అడిగి చూడండి!!

26, అక్టోబర్ 2016, బుధవారం

రష్మీ ని అడిగి చూడండి!!





 వెండితెర మీద అనుకున్నంత  స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయినా, అడపా దడపా అవకాశాలను మాత్రం కొల్లగొట్టేస్తున్న జబర్దస్త్ యాంకర్ రష్మి వార్తల్లో మాతరం ఎప్పుడూ నిలుస్తూనే వుంది.

 ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో ఎక్స్ పోజింగ్ కి ఏమాత్రం వెనకడు వేయని రష్మి నిన్న విలేకరులతో మాట్లాడుతూ..పెద్ద సినిమాల్లో  ఐటెంసాంగ్స్‌ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, ఐతే ఇంత వరకూ తనను వీటికోసం ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. ఐటంసాంగ్స్‌ కంటే స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి ఇష్టపడుతానని రష్మిగౌతం తెలియజేసింది.

ఐటం సాంగ్ కి, స్పెషల్ సాంగ్ కి తేడా ఏంటో రష్మి నే చెప్పాలి కానీ.. ఏది చేసినా, చూడ్డానికి అభిమానులు మాత్రం ఆత్రుతగానే వున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి