మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా, రకుల్ ప్రీత్ సింగ్ స్వల్పంగా గాయపడింది.
రకుల్ గాయపడ్డట్టు వార్తలు రావటంతో ఆమె సన్నిహితులు అభిమానుల ఆందోళన చెందారు.
ఈ విషయం పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్, ట్విట్టర్ లో 'నా వేలు ఫ్యాక్చర్ కాలేదు. కేవలం బెణికింది. త్వరలోనే సెట్ అవుతుంది. ఈ విషయం స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి