తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర సినిమాగా తీస్తున్నానని మధుర శ్రీధర్ ప్రకటించిన 24 గంటల లోపే, నేను కూడా కేసీఆర్ కథతో సినిమా తీస్తానంటూ ప్రకటీంచి, సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమా చేయలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా వివరించాడు
ఓసారి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను కలిసిన సందర్భంలో, జరిగిన చర్చల క్రమమలో కేసీఆర్ పై సినిమా చేయాలన్న ఆలోచన పుట్టిందని తెలిపాడు.
ఈ మూవీకి వర్మ ఆర్ సీ కే అని వెరైటీగా పేరు పెట్టడం తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి