google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సామ్‌సంగ్ 6 జీబీ ర్యామ్‌తో ఫోన్!

24, అక్టోబర్ 2016, సోమవారం

సామ్‌సంగ్ 6 జీబీ ర్యామ్‌తో ఫోన్!




మొదటిసారిగా సామ్‌సంగ్‌ 6జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్‌ విడుదల చెయ్యబోతోంది.
దీని పేరు గెలాక్సీ సీ9ప్రో అని అనుకుంటున్నారు. ముందుగా దీనిని చైనా మార్కెట్‌లో విడుదల చేయబోతు న్నట్లు సామ్‌సంగ్‌ వెల్లడించింది.

ఈ ఫోన్ లో ప్రత్యేకతలు ఇలా వుండబోతున్నాయి.

6జీబీ ర్యాం, 1.44 ఎ అక్టాకోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ మార్ష్‌మార్ష్ మెల్లా 6.0 ఓ యస్.(ఆండ్రాయిడ్‌ నూగా 7.0 కి అప్‌గ్రేడ్‌చేసుకోవచ్చు )
ఫ్రంట్ సైడ్ 16ఎంపీ, వెనక 16 మెగాపిక్సల్స్‌ కెమెరా.
6.0 అంగుళాల తెర. 1920X1080 రెజల్యూషన్‌ స్ర్కీన్‌
4000 ఎంఏహెచ్‌. బ్యాటరీ.
64 జీబీ ఇంటర్ననల్‌ మెమరీ.
ధర దాదాపుగా రూ.31,700.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి