google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మహేంద్ర బాహుబలి ఇదిగో!

22, అక్టోబర్ 2016, శనివారం

మహేంద్ర బాహుబలి ఇదిగో!



చేతికి గొలుసులు చుట్టుకుని సిక్స్‌ప్యాక్‌తో ఉన్న ప్రభాస్‌ ఫొటో తో, బాహుబలి-2 ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఈరోజు సాయంత్రం విడుదల చేసింది.

‘మహేంద్ర బాహుబలి వస్తున్నాడు’ అంటూ, ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్‌లుక్‌ను అభిమానులకు  షేర్ చేశారు.  ప్రభాస్‌ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ను ఈరోజు సాయంత్రం ముంబై లో జరుగుతున్న మామి ఫెస్టివల్ లో చిత్ర బృందం విడుదల చేసింది.

‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి