google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వర్మా రివర్స్ పంచ్!!

21, అక్టోబర్ 2016, శుక్రవారం

వర్మా రివర్స్ పంచ్!!



 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం మీద మధుర శ్రీధర్ రెడ్డి సినిమా తీస్తున్నట్లు  నిన్న అలా ప్రకటించాడో లేదో .. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ మీద తాను కూడా సినిమా చేస్తున్నట్లు సంచలన దర్శకుడు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు!.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్,వివాస్పద జీవిత కథలు తీయడంలో వర్మ మేకింగ్ స్టైల్ ఏంటో అందరికీ తెలిసిందే.  కేసీఆర్ సినిమా విషయంలో కూడా వర్మ తనదైన శైలిని అనుసరీంచాడు.
ఆ సినిమాను కేసీఆర్ అని కాకుండా ఆర్.సి.కె అని తీస్తాడట.

ఇక తెలంగాణా ప్రజలకు కావాల్సినంత వినోదం, దానికి మించి వివాదాలు ఫుల్ మీల్స్ పెట్టనున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి