నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు దీపావళి కానుకను అందించాడు.
దసరా పండుగకు ‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ టీజర్ ద్వారా అభిమానులను అలరించిన బాలకృష్ణ, మరోసారి దీపావళికి ఆసక్తిని పెంచేలా తన శాతకర్ణి చిత్రానికి సంబందించి ఓ ఫోటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
బాలకృష్ణ కత్తదూస్తూ.. ఆవేశంగా కనిపిస్తున్న ఈ ఫోటో అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తుస్తుంది అనడంలో సందేహం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి