వాట్స్‌ప్ వీడియో కాల్ ఫీచర్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే దేశీయ చాటింగ్ యాప్ 'హైక్ ' కూడా వీడియో కాలింగ్ ఫీచర్ ని విడుదల చేసింది.
స్థానిక యాసలు, స్టిక్కర్స్ ప్రత్యేకత కలిగిన ఈ యాప్ వీడియో అప్‌డేట్‌తో వినియోగదారులకు మరింత చేరువ కానుంది. 2జీ నెట్‌వర్క్ లోనూ మంచి క్వాలిటీతో వీడియో కాల్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రకటించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి