google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రాంచరణ్ దీపాళి రోజు ఏంచేశాడో తెలుసా..?

31, అక్టోబర్ 2016, సోమవారం

రాంచరణ్ దీపాళి రోజు ఏంచేశాడో తెలుసా..?



సినీ పరిశ్రమ సెలెబ్రిటీలంతా ఒక్క దీపావళి రోజు మాత్రమే  కుటుంబ సభ్యులు ,స్నేహితులతో కలిసి బాణాసంచా కాలుస్తూ, సంబరాలు జరుపుకుంటూవుంటారు..

కానీ హీరో రామ్ చరణ్ మాత్రం ఈసారి దీపావళికి తన భార్య ఉపాసనతో కలిసి జిమ్ములోనే పండగ చేసుకున్నాడు.!!

మొదట్నుంచీ రాంచరణ్ కి ఫిట్ నెస్ పై  ప్రత్యేకమైనశ్రద్ద వుండటంతో పాటు, ఇప్పుడు ధృవ మూవీ కోసం మరింతగా కసరత్తులు చేస్తున్నాడు.

అలాగే దీపావళి పండగ రోజున కూడా రాంచరణ్ తన శ్రీమతి తో కలిసి జిమ్ లోనే గడపడం విశేషం. రామ్ చరణ్ కసరత్తులు చేస్తూంటే..  ఉపాసన వీడియో తీసి, 'మిస్టర్ సి దీపావళి పండగని ఇలా జరుపుకొంటున్నాడని ' ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఉపాసన తీసిన వీడియలో రామ్ చరణ్ పెంచిన కండలు మాత్రం  అభిమానుల కళ్ళలో బాగా పేలేటట్టే వున్నాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి