సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ ఆన్ నెక్ట్స్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర 18,490 రూపాయలు.
ఈ మొబైల్ లొ ఫీచర్లు ఇలా వున్నాయి..
2.5డి గొరిల్లా గ్లాస్, 5.5 అంగుళా ఫుల్ హెచ్‌డి స్ర్కీన్
3జిబి రామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 32 జిబి ఇంటర్నల్ మెమరీ (256 జిబిల వరకు పెంచుకునే అవకాశం)
13 ఎంపి వెనుక కెమెరా, ఫ్రంట్ 8 ఎంపి కెమెరా
బరువు 167 గ్రాములు , 3300 ఎంఎహెచ్ బ్యాటరీ
ఈ నెల 24వ తేదీ నుంచి ఇది ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి