జబర్దస్త్‌గా ఫేం గా కంటే, యాంకర్ రష్మి తో వున్న అఫైర్ గాసిప్ ల ద్వారా బాగా ఫేమస్ ఐన సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడయ్యాడు.
ఇప్పటివరకు అద్దె ఇంట్లోవుంటున్న సుధీర్ తాజాగా ఓ కొత్త ఇల్లు కొన్నాడు. తన ఎదుగుదల కు తోడ్పడిన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు, ఈటీవీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి ఈ సందర్భంగా సొషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు సుధీర్.
జబర్దస్త్ ద్వారా కాస్తో కూస్తో కూడపెట్టుకుని, అప్పుడప్పుడూ సినిమా అవకాశాలు కూడా సంపాదించుకుంటూ, ఇలా స్వంత ఇల్లుకట్టుకోవడం సంతోషించతగ్గ విషయమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి