2011 క్రికెట్ వరల్డ్ కప్ లో లో ఇండియా గనక విజేతగా నిలిస్తే, పూర్తిగా బట్టలు విప్పేస్తానని సెన్షేషన్ వ్యాక్యలు చేసిన్ పూనంపాండే గుర్తుందా..?
చిన్నా చితకా సినిమాలు తప్ప , అంతగా అవకాశాలు చేజిక్కించుకోని పూనం కన్ను ఇపుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద పడింది.
ఇటీవలి ఓ ఇంర్వ్యూలో మాట్లాడిన ఆమె, అల్లుగారి పిల్లగాడిపై, అంతులేని అభిమానాన్ని కురిపించేసింది. ఇప్పుడున్న వాళ్లలో అత్యంత సెక్సీయెస్ట్ పర్సన్ అల్లు అర్జున్ అని, అతడు చాలా బాగుంటాడని బన్నీపై ప్రశంసలు కురిపించింది.
వున్నట్టుండి ఈ సెక్స్ బాంబ్ బన్నీ ని ఎందుకు పొగడాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం ప్రచారం కోసం చేసిందా, లేక అర్జున్ మీద నిజంగా అభిమానం వుండి ఇలా అన్నదా అనేది అంతుపట్టని విషయం.
ఇక, పూనంపాండే తెలుగులో ‘మాలిని అండ్ కో’ అనే సినిమా లో నటీంచింది కూడా. ప్రస్తుతం మరో తెలుగుమూవీ లో కూడా నటిస్తున్నట్టు తెలిసింది.
మొత్తానికి అమ్మడి అభిప్రాయాలకు బన్ని స్పందిస్తాడో లేదొ చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి