ఈరోజు నారా లోకేష్ మీడియాకు వెల్లడించిన, కుటుంబసభ్యుల ఆస్తి వివరాలు ఇలా వున్నాయి.
చంద్రబాబు మొత్తం ఆస్తులు... రూ.3.73కోట్లు
* హైదరాబాద్‌లోని నివాసం విలువ- 3.68కోట్లు
* అంబాసిడర్ కారు విలువ- 1.52లక్షలు
* ఖాతాలోని నగదు రూ.3.59లక్షలు
* చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం- 3.06కోట్లు
భువనేశ్వరి ఆస్తుల వివరాలు
* మొత్తం ఆస్తులు రూ.38.66కోట్లు
* మొత్తం అప్పులు- రూ.13కోట్లు
* నికర ఆస్తులు రూ.24.84కోట్లు
* పంజాగుట్టలో స్థలం- రూ.73లక్షలు
* తమిళనాడులో భూమి- రూ.1.86కోట్లు
* మదీనాగూడలోని భూమి- రూ.73లక్షలు
* హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాలు- రూ.19.95కోట్లు
* వివిధ కంపెనీల్లో వాటాలు- రూ.3.23కోట్లు
* బంగారు అభరణాలు- రూ.1.27కోట్లు
* కారు విలువ - రూ.91లక్షలు
లోకేశ్ ఆస్తులు
మొత్తం ఆస్తులు- రూ.14.50కోట్లు
మొత్తం అప్పులు- రూ.6.35కోట్లు
నికర ఆస్తులు - రూ.8.15కోట్లు
*హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాలు- రూ.2.52కోట్లు
* ఇతర కంపెనీల్లోని వాటాలు- రూ.1.64కోట్లు
* కారు విలువ - రూ.93లక్షలు
బ్రాహ్మణి ఆస్తులు
* మాదాపూర్‌లో భూమి- రూ.17లక్షలు
* జూబ్లీహిల్స్‌లో నివాసం- రూ.3.50కోట్లు
* చెన్నైలో వాణిజ్య స్థలం రూ.48లక్షలు
* మణికొండలో స్థలం విలువ- రూ.1.23కోట్లు
దేవాన్ష్ ఆస్తులు..
* జూబ్లీహిల్స్‌లో ఇంటి విలువ- రూ.9.17కోట్లు
* ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2.4కోట్లు
* నగదు నిల్వ రూ.2.31లక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి