న్యూస్ చదవకుండా ఈ పోటో చూస్తే మాత్రం బ్రహ్మాజీకి ఏం జరిగిందో అని ఆందోళణ పడ్డం ఖాయం.,
కానీ ఇదేదో సీనిమాలో మేకప్ కాదు, అలాగని ఏదైనా ఆక్సిడెంట్లో తగిలిన గాయాలు అస్సలు కాదు.
దీపావళి కి వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాలని బ్రహ్మాజి ఈ విధంగా ప్లాన్ చేశాడు. ఈ ఫోటోను స్వయంగా బ్రహ్మాజీనే తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసాడు. ఫోటో కింద ‘హ్యాపీ దీపావళి’ అని కామెంట్ కూడా పెట్టాడు. అంటే దీపావళి శుభాకాంక్షలతో పాటుగా.. జాగ్రత్తగా ఉండకపోతే ఇలాగే జరుగుతుంది అంటూ హెచ్చరించడానికే ఇలా చేసాడట..!
ఐనా.. జడుసుకుని చచ్చేట్టుగా ఇదేం వెరైటీ గ్రీటింగ్స్ బ్రహ్మాజీ..??
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి