google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ట్రెండింగ్ లో పుష్ప 'దాక్కో దాక్కో' సాంగ్

13, ఆగస్టు 2021, శుక్రవారం

ట్రెండింగ్ లో పుష్ప 'దాక్కో దాక్కో' సాంగ్


 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం పుష్ప.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రడ్యూసింగ్ వీడియో రికార్డ్స్ సృష్టించగా, 

తాజాగా విడుదలైన, ఈ మూవీ ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ప్రోమోవీడియోకు రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్లో వస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని  రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో అల్లూర్జున్ ఊరమాస్ లుక్‏లో కనిపించబోతుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బన్నీకి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది.   

ఆకలి ఆకలి అంటూ  కొనసాగే  ఈపాటకి లిరిక్ రైటర్ చంద్రబోస్ కాగా  బన్నీస్టెప్పులతో, తనదైన మాస్ ఎక్స్‏ప్రెషన్స్‏తో అదరగొట్టాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సరికొత్తగా ఆకట్టుకునేలా ఉంది.   

ఈ పాటను సింగర్ శివమ్ ఆలపించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి