google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: బండ్ల గణేష్ సంచలన నిర్ణయం!

14, ఆగస్టు 2021, శనివారం

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం!

 


తాజాగా నటుడు,ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.   

నిత్యం సోషాల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గణేష్ తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగించనున్నట్టు  తెలియజేసాడు!  

ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా అంటూ.. నో కాంట్రవర్సీస్.. నా లైఫ్ లో అలాంటి వాటికి చోటు లేదు అంటూ ఈరోజు ట్వీట్ చేసాడు.

ఇందుకుగల కారణాలు పూర్తిగా తెలియకపోయినా, ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. 

https://twitter.com/ganeshbandla/status/1426415080934043650?s=20

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి