google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: చిరంజీవి 'గాడ్ ఫాదర్' మోషన్ పోస్టర్ రిలీజ్! MEGASTAR GOD FATHER

21, ఆగస్టు 2021, శనివారం

చిరంజీవి 'గాడ్ ఫాదర్' మోషన్ పోస్టర్ రిలీజ్! MEGASTAR GOD FATHER

 

godfather


రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 

రేపు చిరు బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని  'గాడ్ ఫాదర్'  మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

మలయళంలో మోహన్లాల్ హీరోగా నటించిన లూసీఫర్ మూవీనే తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. 

ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకుడు కాగా, కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్  విడుదలయ్యే అవకాశం  వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి