google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: దిల్ రాజు 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ విడుదల

23, ఆగస్టు 2021, సోమవారం

దిల్ రాజు 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ విడుదల

rowdy boys


 ప్రముఖ నిర్మాత దిల్ రాజు  తన  వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. 

రాజు తన తమ్ముడి కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్న సినిమా పేరు రౌడీ బాయ్స్. 

ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. 

ఈ సినిమాకు రౌడీ బాయ్స్ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఈరోజు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  హుషారు సినిమా దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి ఈ రౌడీ బాయ్స్ ని తెరకెక్కిస్తున్నాడు. 

2021 అక్టోబర్‌లో  ఈ మూవీ  విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి