google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: దంతాల ఆరోగ్యం కోసం DENTAL HEALTH

16, ఆగస్టు 2021, సోమవారం

దంతాల ఆరోగ్యం కోసం DENTAL HEALTH

dental health, dental care. how to clean our dents

 దంతాల ఆరోగ్యం కోసం DENTAL HEALTH

దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరవాలంటే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

 వాటిని పాటించడం ద్వారా దంత సమస్యలనుండి బయటపడే అవకాశం  వుండొచ్చు.

 ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ, టీ, వైన్ వంటి  ద్రవాహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇలాంటి ఆమ్లత్వంతో కూడిన ఆహార పదార్థాలు దంతాలను పసుపు రంగులోకి మారుస్తాయి. 

చక్కెర పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే పాలు, పాల ఉత్పత్తులు, జున్ను, పెరుగు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార దార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. 

అలాగే వాల్నట్స్, బాదం, పుట్టగొడుగులు, గుడ్లు, చిలగడదుంపలు, క్యారెట్లు తరచూ తింటూ వుండాలి.

దంతాల రంగు మారడంలో ధూమపానం వల్ల దంతాలు తమ సహజ రంగును కోల్పోతాయి. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. 

 దంతాలపై ఉన్న పసుపు రంగు క్రమంగా తొలగిపోవాలంటే అప్పుడప్పుడు బేకింగ్ సోడాతో పళ్ళు తోముకుంటూ ఉండాలి.

 కొబ్బరి నూనెలో సూక్ష్మ జీవుల నిరోధక లక్షణాలు ఉంటాయి కాబట్టి దానితో మెత్తగా చిగుళ్ళను చిగుళ్లు, దంతాలను రెండింటినీ మసాజ్ చేసుకుంతూ ఉండాలి. 

దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

బ్రిజిల్స్ మెత్తగా ఉన్న బ్రష్ తోనే బ్రష్ చేసుకోవాలి.  

రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం చలా  మంచిది.  అలాగే ఏదైనా తిన్నవెంటనే మంచినీటితో పుక్కళించడం చేయాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి