google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: భీంలా నాయక్ వచ్చేస్తున్నాడు !

15, ఆగస్టు 2021, ఆదివారం

భీంలా నాయక్ వచ్చేస్తున్నాడు !



పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాళ్, రానా దగ్గుపాటి క్రేజీ కాంనేషన్లో, మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న మూవీకి 'భీంలా నాయక్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ప్రకటన విడుదలైంది. 

క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ రచనా సారథ్యంలో, సాగర్‌ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ గ్లింస్ నిన్న రిలీజ్ చేసారు.  

 సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై  ప్రొడక్షన్‌ నెం 12 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా,దీనికి   భీంలా నాయక్  అనె టైటిల్ నిర్ణైంచడంతో  సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయయి. 

భీమ్లా నాయక్‌… వస్తున్నాడు అంటూ లేటెస్ట్‌‌‌‌గా రిలీజైన గ్లిమ్స్ వీడియో… పవన్ ఫ్యాన్స్‌‌‌‌లో ఆనందోత్సాహాలను  నింపుతుందనడంలో సందేహం లేదు.  

యస్. యస్. థమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి