google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: లార్డ్స్ లో పన్నెండో ప్లేయర్!

15, ఆగస్టు 2021, ఆదివారం

లార్డ్స్ లో పన్నెండో ప్లేయర్!



 భారత్ ఇంగ్లాడ్ ల మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

భారతీయ జెర్సీ ధరించిన ఓ వ్యక్తి పదినిమిషాలపాటు గ్రౌండ్ మద్యలో హలచల్ చేసాడు.

సదరు ఆగంతకుడు ఇండియన్ ప్లేయర్ లాగే కాసేపు ఫీల్డర్లను అలెర్ట్ చేస్తూ, చప్పట్లుకొడుతూ వుండటంతో మొదట ఆశ్చర్యపోయిన క్రీడాకారులు తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నారు.

వెంటనే స్పందించిన సెక్యూరిటి సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి