google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: చుండ్రుకి ఆయుర్వేద పరిష్కారం DANDRUFF TREATMENT WITH NEEM LEAFS

14, ఆగస్టు 2021, శనివారం

చుండ్రుకి ఆయుర్వేద పరిష్కారం DANDRUFF TREATMENT WITH NEEM LEAFS


చుండ్రుకి ఆయుర్వేద పరిష్కారం

 సుధీర్గకాలంగా పట్టిపీడిస్తున్న చుండ్రు సమస్యని తగ్గ్గించుకోవడానికి అయుర్వేదంలో అనేక చక్కని పరిష్కారమార్గాలు వున్నాయి.

మనకు విరివిగా దొరికే వేపాకుతో చుండ్రుని వదిలించుకోవడం చాలా తేలిక.

చుండ్రుకి అత్యంత ప్రభావవంతమైన నివారణలలో వేప ఒకటి.   

ఆయుర్వేద వైద్యంలో వేప అనేక రకాల రుగ్మతలకు చాలా ముఖ్యమైన ఔషదంగా చెప్పబడింది.   

చర్మం మరియు జుట్టు సమస్యలకు అధ్భుతంగా ఉపయోగపడుతుంది. 

మనం Dandruff  నివారణకోసం వేపాకుతో ఏంచెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

20 లేదా 30 వేపాకులను 2 లీటర్ల నీటిలో వేసుకుని రాత్రంతా నానపెట్టుకోవాలి. ఆతర్వాత  వేప ఆకులు వేసిన నీరు ఆకు పచ్చగా మారే వరకు మరగబెట్టాలి,  నీరు చల్లబడిన తర్వాత జుట్టును వేపాకు నీటితో శుభ్రం చసుకోవాలి.  

ఇలా రెగ్యులర్ గా తలస్నానం చేస్తూవుంటే జుట్టులో ఉన్న చుండ్రు తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది చుండ్రు వల్ల కలిగే దురద లాంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. 

చుండ్రు సమస్యను పూర్తిగా వదిలించుకోవడానికి వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు ఈ వేపాకును ఉపయోగిస్తూ వుండటంవల్ల మంచి ఫలితం వుంటుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి