google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: బాల్ టాంపరింగ్ జరిగిందా..?

16, ఆగస్టు 2021, సోమవారం

బాల్ టాంపరింగ్ జరిగిందా..?


BALL TAMPERING


 భారత్ ఇంగ్లండ్ ల మధ్య లార్డ్స్ లో జరుగుతోన్న రెండవ టెస్ట్ మ్యాచ్ బాల్ టాంపరింగ్ అనుమానంతో హీటెక్కింది. 

ఇప్పటికే ఉత్కంటభరితంగా ఫలితంవైపుకు వెళ్తున్న మ్యాచ్ ట్యాంపరింగ్ సమస్యతో వివాస్పదం అయ్యేట్టుంది.

ఇంగ్లండ్ ఫీల్డర్లు షూ స్పైక్‌లతో బంతి ఆకారం మార్చేలా ప్రయత్నిస్తున్నట్టు  వీడియో ఒకటి బయటకు వచ్చింది.  

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ వీడియో టీవీలో కనిపించింది.  

వీడియోలో బూట్లు మాత్రమే కనిపించడంతో బంతిని ట్యాంపరింగ్ చేసిన ఆటగాళ్లు ఎవరనేది స్పష్టంగా తెలియలేదు.  బంతి నుంచి స్వింగ్ రాబట్టడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. 

 బాల్ టాంపరింగ్ చేశారా అనే అనుమానాలు క్రీడాలోకం నుంచి వ్యక్తమవుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి