జగన్, లోకేష్ లపై, ఇరువర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.
తాజాగా మంత్రి రావెల కిషోర్‌బాబు జగన్ మీద ప్రశ్నాపత్రాల లీకేజి ఆరోపణలు చేసాడు.
చిన్నవయసులోనే ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన చరిత్ర వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డికి వుందని అన్నాడు..
సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయమైన స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో విద్యనభ్యసించిన నారా లోకే్‌షను విమర్శించే అర్హత వైఎస్ జగన్‌కు, వైసీపీ నేతలకు లేదని అన్నాడు.
టీడీపీకి ప్రజలలో వున్న ఆదరణను చూసి ఓర్వలేక రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో వైసీపీ ఉందని కిషొర్ బాబు అన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి