google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రాహుల్ గాంధీ తప్పించుకున్నారు

2, అక్టోబర్ 2016, ఆదివారం

రాహుల్ గాంధీ తప్పించుకున్నారు




కరెంట్ షాక్ ప్రమాధం నుంచి, కాంగ్రెస్ యువనేత రాహుల్ తృటిలో తప్పించుకున్నాడు.

ఆగ్రాలో కిసాన్ ర్యాలీలో భాగంగా, అగ్రసేన్ విగ్రహానికి పూలమాల వేస్తున్నపుడు పైనవున్న విద్యుత్ తీగ చెవులకు రాసుకుంది, వెంటనే రాహుల్ తల క్రిందికి వంచడంతో పెనుప్రమాదం తప్పింది.

ఈ సంఘటనలో రాహుల్ కి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆయన రావడానికి కొద్దిసేపుముందు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకి అదే వైర్ వల్ల స్వల్పంగా షాక్ లు తగిలినట్టు తెలుస్తోంది.

ఈ సంఘటన తర్వాత రాహుల్ గాంధీ యధావిధిగా తన పర్యటనను ముగించుకుని వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి