వెలగపూడిలో కొత్తగా నిర్మించిన తన స్వంత కార్యాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే, ఎన్నికలలో టీడీపీ ఇచ్చిన హామీలో ఒకటైన డ్వాక్రా మహిళల రుణ మాఫీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.
డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ఇది రెండో విడత రుణమాఫీ ఫైలని ఆయన తెలిపారు. రుణ మాఫీపై సంతకం చేయగానే అక్కడున్న సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి