google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రీకాల్ తో రూ.35,000 కోట్లు నష్టం!!

15, అక్టోబర్ 2016, శనివారం

రీకాల్ తో రూ.35,000 కోట్లు నష్టం!!





బ్యాటరీ వేడెక్కడం, పేలిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో గెలాక్సీ నోట్‌ 7 విక్రయాలను శామ్‌సంగ్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

 ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాల నిలిపివేత వల్ల  భారీ నస్టాలు రాబోతున్నాయని శామ్‌సంగ్‌ వెల్లడించింది. ఈ ఫోన్లను వెనక్కి రప్పించడం వల్ల మొత్తంగా సంస్థకు నస్టం రూ.35000 కోట్లు వుంటుందని తెలిపింది. .

సాంసంగ్ నోట్ 7 నేర్పిన గుణపాఠం వల్ల  నాణ్యత ప్రమాణాల ప్రక్రియను మెరుగుపర్చుకునేందుకు,  మార్పులను మొదలుపెట్టనున్నట్టు శామ్‌సంగ్‌ తెలిపింది.

ఇలా వుండగా గెలాక్సీ నోట్‌ 7 రీకాల్‌ ప్రభావంతో శామ్‌సంగ్‌ ఇండియా రూ.6,457 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని పరిశోధన సంస్థ సీఎంఆర్‌ వెల్లడించింది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి