సినీనిర్మాత అల్లు అరవింద్ తన రెండోకుమారుడు అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఖరీదైన ఆడీ క్యూ7 కారుని ఇచ్చాడు.
శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఆనందాన్ని వ్యక్తంచేసాడు.
‘లవ్లీ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడ్. ఆడీ క్యూ7, అన్నీ సమయాల్లో నాకు ఇష్టమైన కారు’ అని శిరీష్ ట్వీట్ చేశారు. దీంతోపాటు తన తండ్రి కారు కీస్ ఇస్తుండగా అన్నయ్య అల్లు అర్జున్‌తోపాటు కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి