google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సమంత పేరు మార్చుకుందా..?

1, అక్టోబర్ 2016, శనివారం

సమంత పేరు మార్చుకుందా..?



నాగచైతన్యను పెళ్ళిచేసుకోవడం కోసం తన మతంతో పాటుగా, ' యన్ ' అనే అక్షరంతో మొదలయ్యేలా తన పేరును కూడా మార్చుకుందనీ, నాగార్జునే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారనీ ప్రచారం జరుగుతోంది.

అందుకు సంబందించి ఆధారాలుగా కొన్ని ఫొటోలు సోషల్ నెట్వర్క్స్ లో హల్ చల్ చేస్తున్నాయి.

కానీ , నిజానికి వివాహం నిర్విఘ్నంగా జరగడం కోసం నాగ్ ఇంట్లో శాంతిపూజ లాంటిది జరిగిందని, అది మతంమార్చుకోవడం కోసం జరిగిన తంతు కాదని తెలుస్తోంది.

ముందుగా అనుకున్నట్టే ఇద్దరి మతసాంప్రదాయలకు అనుగుణంగా మొదట క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం చర్చిలో, తర్వాత హిందూ సాంప్రదాయంలో వివాహం జరుగుతుందని అనుకుంటున్నారు.

కొన్నాళ్ళ క్రితం మీలో ఎవరు కోటీశ్వరుడు ఫ్రోగ్రాం లో నాగార్జున, వినాయకుడు ఎలా వుంటాడు?

అని అడిగినపుడు, సమాధానం కోసం హాట్ సీట్లో వున్న సమంత తడబడ్డం ప్రేక్షకులకి గుర్తుండే వుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి