google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఆ అనుభవం ఇంతవరకు లేదు!!

14, అక్టోబర్ 2016, శుక్రవారం

ఆ అనుభవం ఇంతవరకు లేదు!!



తనకు శృంగారంలో పాల్గొనాలని ఉందని, కానీ, సరైన వ్యక్తి దొరకడం లేదని సోనం కపూర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 బాలీవుడ్ నటి నేహా ధూపియా చేస్తున్న నో ఫిల్టర్ నేహా అనే కార్యక్రమంలో  పాల్గొన్న సంధర్భంగా సోనమ్ డేరింగ్ గా తన అభిప్రాయాల్ని తెలియజేసింది.

ఇంత వరకు  ఎవరితోకూడా తాను శృంగారం చేయలేదని,   చాలా మంది హీరోలతో రొమాన్స్ చేశానంటూ పుకార్లు వున్నా., అదంతా అవాస్తవమని చెప్పింది.

 మనస్ఫూర్తిగా ఎవర్నీ ప్రేమించలేదని, తన మనసుకు నచ్చిన మగాడు తనకు దొరకలేదని, అందుకే ఏ హీరోతో కూడా డేటింగ్ కానీ, సెక్స్ కానీ చేయలేదని చాలా బోల్డ్‌గా చెప్పేసింది ఈ హాట్ హీరోయిన్.

ఇదే ప్రోగ్రాం లో మాట్లాడుతూ ‘శృంగార సమయంలో ప్రొటెక్షన్ తీసుకోవాలంటూ తన తమ్ముడికే మెసేజ్ పెట్టాను’ అని ఆమె చెప్పింది.

సోనం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అన్న విషయం పాఠకులకు తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి