బాహుబలితో సమానంగా నటించి మెప్పించిన దగ్గుపాటి రానా ఇప్పుడు రెండవ భాగంకోసం మరింతగా శారీరిక శ్రమ చేస్తున్నట్టు తెలిసింది.
బాహుబలి కంక్లూజన్ లో ఇంకా ప్రభావవంతంగా కనిపించేందుకు, తన కోచ్ పర్యవేక్షణలో ఈ బల్లాలదేవుడు తన కండల్ని పెంచుతున్నాడు. ఇందుకోసం ఆహారం, జిం లో వర్కఔట్ల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
రానా స్వయంగా ట్వీట్ చేసిన ఈ ఫోటో సామాజిక వెబ్ సైట్లలో హల్చల్ చేస్తొంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి