google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పవన్ కళ్యాణ్ పై వర్మ సంచలనాత్మక ట్వీట్!

2, అక్టోబర్ 2016, ఆదివారం

పవన్ కళ్యాణ్ పై వర్మ సంచలనాత్మక ట్వీట్!


తన ట్వీట్స్ ద్వారా ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ న్యూస్ క్రియేట్ చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తనదైన శైలిలోవివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

 ట్విట్టర్ వేదికగా  ‘పవన్‌కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ కమ్మగా కాపుకాసే శక్తి..’ అని వర్మ ట్వీట్ చేశారు.

వర్మ ట్వీట్స్‌పై పలువురు నెటిజన్లు ఆగ్రహంగా స్పందించడంతో ఆయన తన వ్యాఖ్యాలకు వివరణ ఇచ్చారు.

 తాను మంచిగా వాడిన పదాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, కమ్మగా అంటే రుచిగా అన్న ఉద్దేశంతో అలా అన్నానని పేర్కొన్నారు.

ఏది ఏమైనా తన విలక్షణశైలితో వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి