google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: జనసేన కూత మొదలెట్టింది

6, అక్టోబర్ 2016, గురువారం

జనసేన కూత మొదలెట్టింది



జనసేనపార్టీ ఇకనుంచి తన గొంతును సామాజిక మాధ్యమాలలో వినిపించబోతోంది!

ఇంతవరకూ పవన్ తన అభిప్రాయాలను అప్పుడప్పుడూ ట్విట్టర్లో పంచుకుంటూ వుండగా, పార్టీ సిద్దాంతాల్ని, ముఖ్యంగా పవన్ అభిప్రాయాల్ని, వీడియోల్నీ, అభిమానుల్తో, ప్రజలతో పంచుకునేందుకు వీలుగా ఫేస్ బుక్, ట్విట్టర్లో జనసేనపార్టీ ఖాతాలను ప్రారంబించినట్టు పార్టీ వర్గాలు తెలియజేసాయి.

ట్విట్టర్లో 'ది జనసేన ',  ఫేస్బుక్ లో 'ది జనసేన పార్టీ ' అనే పేరుతో అక్కౌంట్లు ప్రారంబిస్తున్నట్టు వారు తెలియజేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి